నూతన సంవత్సర జాతకం 2024: మేషం, కర్కాటకం, కన్యారాశి, వృశ్చికం మరియు ఇతర సూర్య రాశులు, 2024లో మీ జాతకాన్ని తనిఖీ చేయండి.
ఈ సంవత్సర ప్రారంభంలో సోదర మైత్రి అధిక ధన యోగములు కలుగును. వృత్తి. ఉద్యోగము , వ్యాపారములలో ఆచ్చి తూచి అడుగు వేయాలి. ఆరోగ్యము బాగుపడుతుంది.
సుముహూర్తము
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
భార్గవ సిద్ధాన్తోక్త శుభఘడియలు
సూర్యోదయం నుండి 24 ని॥లు చొప్పున ఫలితములు చూచుకొనవలెను. దీనికి తిథి నక్షత్రములు చూడకుండగనే దీనిని అనుసరించుట శ్రేయోదాయకము. మరల సాయంత్రం, సాయంత్రం నుంచి మరల సూర్యోదయం వరకు ఈ ఫలితములు పునరావృతమవుతాయి.
నిత్య విషయములు
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.