07 August 2025
🌺నేటి పంచాంగము🌺
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
7 ఆగష్టు 2025 గురువారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరము
దక్షిణాయనం
శ్రావణమాసం
శుక్లపక్షం
త్రయోదశి పగం 1-26
పూర్వాషాఢ పగం 2-08
అమృతం ఉగం 9-02 ల 10-44
వర్జ్యం రాగం 10-27 ల 12-07
పితృ తిథి : చతుర్దశి