08 August 2025

🌺నేటి పంచాంగము🌺
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
8 ఆగష్టు 2025 శుక్రవారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరము
దక్షిణాయనం
శ్ర‌ావణమాసం
శుక్లపక్షం
చతుర్దశి పగం 1-44
ఉత్తరాషాఢ పగం 3-06
అమృతం ఉగం 8-26 ల 10-06, పునరావృతం తె 4-57 లగా
వర్జ్యం రాగం 7-10 ల 8-48
పితృ తిథి : పూర్ణిమా తిధి
🍎🍊🍉వరలక్ష్మి వ్రతం🍇🍋🍎

Leave a Reply