30 August 2025
🌺నేటి పంచాంగము🌺
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
30 ఆగష్టు 2025 శనివారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు
భాద్రపద మాసం శుక్ల పక్షం
సప్తమి రా 7-43
విశాఖ ప 1-08
అమృతం రాగం 4-10 ల 5-57
వర్జ్యం సాగం 5-33 ల 7-19
ఆముక్తాభరణ సప్తమి