05 September 2025
🌺నేటి పంచాంగము🌺
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
05 సెప్టెంబర్ 2025 శుక్రవారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు
భాద్రపద మాసం శుక్ల పక్షం
త్రయోదశి రా 1-42
శ్రవణం రా 11-15
అమృ ప 12-36 ల 2-14
వర్జ్యం రా 3-16 ల 4-52
శ్రీ శ్రీ శ్రీ హంపీ పీఠాధిపతుల పట్టాభిషిక్త వార్షికోత్సవం