05 October 2025
🌺నేటి పంచాంగము🌺
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
05 అక్టోబర్ 2025 ఆదివారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు
ఆశ్వయుజమాసం శుక్లపక్షం
శు త్రయోదశి ప 11-52
శతభిషం ఉ గం 6-44
అమృ రా 10-17 ల 11-50
వర్జ్యం పవ 12-57 ల 2-30
దానఫల వ్రతారంభం