10 October 2025

🌺నేటి పంచాంగము🌺
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
10 అక్టోబర్ 2025 శుక్రవారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు
ఆశ్వయుజమాసం కృష్ణపక్షం
బహుళ చవితి రా 12-26
కృత్తిక రా 10-54
అమృ రా 08-38 ల 10-8
వర్జ్యం పగలు గం 11-43 ల 1-12
సంకటహర చతుర్థీ

Leave a Reply