17 October 2025
🌺నేటి పంచాంగము🌺
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
17 అక్టోబర్ 2025 శుక్రవారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు
ఆశ్వయుజమాసం కృష్ణపక్షం
బహుళ ఏకాదశి ప 1-08
మఘ సా 4-40
అమృ ప 2-14 ల 3-51
వర్జ్యం ఉగం 6-10వ,
రావ 12-53 ల 2-31
మతత్రయఏకాదశీ
పరదినే తులా సంక్రమణ పుణ్యకాలం