04 January 2026
🌺నేటి పంచాంగము🌺
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
4 జనవరి 2026 ఆదివారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు
పుష్య మాసం కృష్ణ పక్షం
బహుళ పాడ్యమి ప 2-27
పునర్వసు సా 5-36
అమృ ప 3-19 ల 4-50
ఉవ 7-44 వ
(తిథి పాడ్యమి+ విదియ)
ఆర్ద్రోత్సవం (శివ ముక్కోటి)