14 January 2026
🌺నేటి పంచాంగము🌺
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
14 జనవరి 2026 బుధవారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు
పుష్య మాసం కృష్ణ పక్షం
బహుళ ఏకాదశి సా 6-05
అనూరాధ రా 3-39
అమృ సా 4-06 ల 5-52
ఉవ 7-13 వరకు
భోగి పండుగ
మతత్రయ ఏకాదశి