04 November 2025

🌺నేటి పంచాంగము🌺
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
04 నవంబర్ 2025 మంగళవారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు
కార్తీక మాసం శుక్లపక్షం
చతుర్దశి రా 9-29
రేవతీ ప 11-44
అమృ ఉ 9-26 ల 10-57
పునరమృ రా 3-30 ల 5-00
వైకుంఠ చతుర్దశీ
విశ్వేశ్వర ప్రతిష్ఠ

Leave a Reply