30 December 2025

🌺నేటి పంచాంగము🌺
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
30 డిశెంబర్ 2025 మంగళవారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు
పుష్య మాసం శుక్ల పక్షం
ఏకాదశి రా 1-29
భరణి రా 1-11
అమృ రా 8-41 ల 10-11
పవ 11-43 ల 1-13
మతత్రయ వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి)
రైవత మన్వాది

Leave a Reply