06 August 2025
🌺నేటి పంచాంగము🌺
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
6 ఆగష్టు 2025 బుధవారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరము
దక్షిణాయనం
శ్రావణమాసం
శుక్లపక్షం
ద్వాదశీ పగం 12-38
మూల పగం 12-41
అమృతం ఉగం 5-45 ల 7-28
వర్జ్యం పగం 10-57 ల 12-41
దామోదర ద్వాదశీ, విష్ణు పవిత్రారోపణం