16 August 2025
🌺నేటి పంచాంగము🌺
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
16 ఆగష్టు 2025 శనివారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరము
దక్షిణాయనం
శ్రావణమాసం
కృష్ణపక్షం
అష్టమీ రాగం 10-53
భరణి ఉగం 8-28
అమృతం రాగం 4-33 లగాయతు
వర్జ్యం ఉగం 6-22 ల 7-52
రావ 7-37ల 9-06
స్మార్త శ్రీ కృష్ణ జన్మాష్టమి