06 September 2025
🌺నేటి పంచాంగము🌺
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
06 సెప్టెంబర్ 2025 శనివారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు
భాద్రపద మాసం శుక్ల పక్షం
చతుర్దశీ రా 1-05
ధనిష్ఠ రా 11-22
అమృ ప 12-54 ల 2-31
వర్జ్యం లేదు
శ్రీ అనంతపద్మనాభ చతుర్దశి (వ్రతం)