12 September 2025
🌺నేటి పంచాంగము🌺
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
12 సెప్టెంబర్ 2025 శుక్రవారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు
భాద్రపద మాసం కృష్ణ పక్షం
పంచమీ పగం 1-45
భరణి సా 4-33
అమృ ప 12-05 ల 1-34
వర్జ్యం రా 3-44 ల 5-13
మహా భరణి, చంద్ర షష్ఠి
రావ 3-09 ల 4-38