18 September 2025

🌺నేటి పంచాంగము🌺
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
18 సెప్టెంబర్ 2025 గురువారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు
భాద్రపద మాసం కృష్ణ పక్షం
ద్వాదశి రా 12-17
పుష్యమి ప 9-01
అమృతము లేదు
వర్జ్యం రా 9-43 ల 11-19
యతి మహాలయ


Leave a Reply