20 September 2025
🌺నేటి పంచాంగము🌺
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
20 సెప్టెంబర్ 2025 శనివారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు
భాద్రపద మాసం కృష్ణ పక్షం
చతుర్దశి రా 11-41
మఘ ఉ 9-9
అమృతము ఉ 6-42 ల 8-19
మాసశివరాత్రి
అమృ ఉ 7-16 ల 8-51
వర్జ్యం రా 8-59 ల 10-36
గజచ్ఛాయా పర్వం
కలియుగాది