22 September 2025
🌺నేటి పంచాంగము🌺
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
22 సెప్టెంబర్ 2025 సోమవారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు
ఆశ్వయుజమాసం శుక్లపక్షం
శు. పాడ్యమి రా 1-06
ఉత్తర ఉ 11-15
అమృతము లేదు
వర్జ్యం సా 8-15 ల 9-58
దేవీ నవరాత్రులు ప్రారంభం