30 September 2025
🌺నేటి పంచాంగము🌺
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
30 సెప్టెంబర్ 2025 మంగళవారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు
ఆశ్వయుజమాసం శుక్లపక్షం
శు అష్టమి మగం 1-26
పూర్వాషాఢ తె.గం 5-21
అమృ రా 11-53 ల 1-53
వర్జ్యం పవ1-37 ల 3-20
దుర్గాష్టమీ