29 October 2025
🌺నేటి పంచాంగము🌺
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
29 అక్టోబర్ 2025 బుధవారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు
కార్తీక మాసం శుక్లపక్షం
అష్టమి తె 4-38
ఉత్తరాషాఢ ప 1-33
అమృతము ఉ 6-47 ల 8-48
పునరమృ రా 3-35 ల 5-15
సావ 5-40 ల 7-20
గోష్టాష్టమి, కార్తవీర్యజయన్తి
వర్జ్యం రావ 8-40 ల10-21