31 December 2025
🌺నేటి పంచాంగము🌺
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
31 డిశెంబర్ 2025 బుధవారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు
పుష్య మాసం శుక్ల పక్షం
ద్వాదశి రా 11-9
కృత్తిక రా రా 11-32
అమృ రా 9-17 ల ల 10-46
పవ 12-21 ల 1-50
కూర్మ ద్వాదశి