27 March 2026
🌺నేటి పంచాంగము🌺
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
27 మార్చి 2026 శుక్రవారం
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంతఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
శు. నవమి ప 12-32
పునర్వసు సా 5-40
అమృ ప 3-24 ల 4-54
వర్జ్యం ఉ 6-21 ల 7-52
రావ 1-17 ల 2-48
దశమీతిథిః
శ్రీ రామనవమి